Uncategorized

శ్రీవారి భక్తులకు శుభవార్త- తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు  తిరిగి ప్రారంభించనున్న టీటీడీ

సామాన్య భక్తుల‌ కోసం టైం స్లాట్ సర్వదర్శన విధానాన్ని పునఃప్రారంభిస్తున్నామని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాలను...