అయ్యప్ప అష్ట స్తుతి

ప్రతిరోజూ కేరళ లోని శబరిమల అయ్యప్ప స్వమ్య్ దేవాలయం లో ఈ కీర్తన ను ఏకాంత సేవ ( స్వామి ని నిద్ర పుచ్చడానికి ) నియోగిస్తారు. స్వామి దీక్షా అయ్యప్ప భక్తులు కూడా ఈ పాట తరువాత అయ్యప్ప స్వామి శరణాలు చెప్పుకోరు

అయ్యప్ప అష్ట స్తుతి

ప్రతి శ్లోకం చివర  “శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప” అని 2సార్లు చెప్పుకోవాలి

హరివరాసనం స్వామి విశ్వమోహనం |
హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం ||
అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 1 ||   ||  శరణం ||

శరణకీర్తనం స్వామి భక్తమానసం |
భరణలోలుపం స్వామి నర్తనాలసం ||
అరుణభాసురం స్వామి భూతనాయకం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 2 ||   ||  శరణం ||

ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం |
ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ||
ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 3 ||   ||  శరణం ||

తురగవాహనం స్వామి సుందరాననం |
వరగదాయుధం స్వామి వేదవర్ణితం ||
గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 4 ||  ||  శరణం ||

త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం |
త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం ||
త్రిదశపూజితం స్వామి చిన్తితప్రదం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 5 ||  ||  శరణం ||

భవభయాపహం స్వామి భావుకావహం |
భువనమోహనం స్వామి భూతిభూషణం ||
ధవళవాహనం స్వామి దివ్యవారణం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 6 ||  ||  శరణం ||

కళ మృదుస్మితం స్వామి సుందరాననం |
కలభకోమలం స్వామి గాత్రమోహనం ||
కలభకేసరి స్వామి వాజివాహనం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 7 ||  ||  శరణం ||

శ్రితజనప్రియం స్వామి చిన్తితప్రదం |
శృతివిభూషణం స్వామి సాధుజీవనం ||
శృతిమనోహరం స్వామి గీతలాలసం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 8 ||  ||  శరణం ||

పంచాద్రీశ్వరి మంగళం…….. హరిహర ప్రేమాకృతే మంగళం…… పించాలంకృత మంగళం……. ప్రణమతాం చింతామణే మంగళం…… పంచాస్యధ్వజ మంగళం……. త్రిజగదామాధ్య ప్రభో… మంగళం…. పంచాస్త్రొపమ మంగళం……. శృతి శిరోలంకార సన్మంగళం……. ఓం…. ఓం…. ఓం….