అయ్యప్ప స్వామి శరణుఘోష

శరణుఘోష ప్రియుడు గా కీర్తించబడే అయ్యప్ప స్వామి, కేవలం శరణు మాత్రం చేతనే మన అన్ని కష్టాలను తీర్చే అయ్యప్ప స్వామి ని ప్రతి రోజూ కీర్తించే శరణుఘోష ఇప్పుడు ఇక్కడ మీకోసం


అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ప్రతి రోజు కనీసం మూడు సార్లు శరణుఘోష చెప్పుకునే తమ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటారు.

శ్రీ అయ్యప్ప శరణు ఘోష
ఓం శ్రీ స్వామియే-ఐ-  శరణమయ్యప్పపంబా శిశువే  శరణమయ్యప్ప
హరి హర  సుతనే  శరణమయ్యప్పపందళరాజకుమారనే శరణమయ్యప్ప
ఆపద్భాందవనే  శరణమయ్యప్పవావరన్ తోళనే  శరణమయ్యప్ప
అనాధరక్షకనే  శరణమయ్యప్పమోహినీసుతనే  శరణమయ్యప్ప
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్పకణ్ కండ దైవమే  శరణమయ్యప్ప
అన్నదాన ప్రభువే  శరణమయ్యప్పకలియుగవరదనే శరణమయ్యప్ప
అయ్యప్పనే  శరణమయ్యప్పసర్వరోగ  నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప
అరియాంగాపు అయ్యావే  శరణమయ్యప్పమహిషిమర్దననే  శరణమయ్యప్ప
ఆర్చన్  కోవిల్ అరసే  శరణమయ్యప్పపూర్ణ పుష్కళ నాధనే  శరణమయ్యప్ప
కుళత్తపులై బాలకనే  శరణమయ్యప్పవన్ పులి వాహననే  శరణమయ్యప్ప
ఎరుమేలి శాస్తావే  శరణమయ్యప్పభక్తవత్సలనే  శరణమయ్యప్ప
వావరుస్వామియే  శరణమయ్యప్పభూలోకనాధనే  శరణమయ్యప్ప
కన్నిమూల మహా గణపతియే  శరణమయ్యప్పఅయిందుమలైవాసనే  శరణమయ్యప్ప
నాగరాజావే  శరణమయ్యప్పశబరి గిరీశనే  శరణమయ్యప్ప
మాలికాపురత్తమ్మ లోకదేవి మాతవే శరణమయ్యప్పఇరుముడి ప్రియనే  శరణమయ్యప్ప
కరుప్ప స్వామియే  శరణమయ్యప్పఅభిషేకప్రియనే  శరణమయ్యప్ప
సేవిప్పవర్ కానంద మూర్తియే  శరణమయ్యప్పవేదప్పారుళీనే  శరణమయ్యప్ప
కాశివాసి యే  శరణమయ్యప్పనిత్య బ్రహ్మ చారియే  శరణమయ్యప్ప
హరి ద్వార   నివాసియే  శరణమయ్యప్పసర్వ మంగళదాయకనే  శరణమయ్యప్ప
శ్రీ రంగపట్టణ వాసియే  శరణమయ్యప్పవీరాధివీరనే  శరణమయ్యప్ప
కరుప్పత్తూర్ వాసియే  శరణమయ్యప్పఓంకారప్పొరుళే  శరణమయ్యప్ప
ద్వారపూడి  ధర్మశాస్తావే  శరణమయ్యప్పఆనందరూపనే  శరణమయ్యప్ప
సద్గురు నాథావే  శరణమయ్యప్పభక్త చిత్తాదివాసనే  శరణమయ్యప్ప
విల్లాళి వీరనే  శరణమయ్యప్పఆశ్రితవత్సలనే  శరణమయ్యప్ప
వీరమణికంఠనే  శరణమయ్యప్పభూత గణాదిపతయే  శరణమయ్యప్ప
ధర్మశాస్తావే శరణమయ్యప్పశక్తిరూపనే  శరణమయ్యప్ప
శరణుఘోష ప్రియవే  శరణమయ్యప్పశాంతమూర్తయే  శరణమయ్యప్ప
కాంతి మలై వాసనే  శరణమయ్యప్పపదునెట్టాంబడిక్కి అధిపతియే  శరణమయ్యప్ప
పొన్నంబల వాసనే  శరణమయ్యప్పకట్టాళ   విషరారమ్నే  శరణమయ్యప్ప
ఋషికుల  రక్షకునే శరణమయ్యప్పఅలంకార  ప్రియనే  శరణమయ్యప్ప 
వేదప్రియనే శరణమయ్యప్పకన్ని మారై కాప్పవనే  శరణమయ్యప్ప 
ఉత్తరానక్షత్ర జాతకనే  శరణమయ్యప్పభువనేశ్వరనే  శరణమయ్యప్ప 
తపోధననే శరణమయ్యప్పమాతాపితా గురుదైవమే  శరణమయ్యప్ప 
ఎంగళ్ కుల  దైవమే శరణమయ్యప్పస్వామియున్ పుంగావనమే  శరణమయ్యప్ప 
జగన్మోహననే  శరణమయ్యప్పఅళుదానదియే  శరణమయ్యప్ప 
మోహనరూపనే  శరణమయ్యప్పఅళుదామేడే  శరణమయ్యప్ప 
మాధవసుతనే  శరణమయ్యప్పకళ్లిడం కుండ్రే  శరణమయ్యప్ప 
యదుకులవీరనే  శరణమయ్యప్పకరిమలైఏ ట్రమే శరణమయ్యప్ప 
మామలై వాసనే  శరణమయ్యప్పకరిమలై  ఎరక్కమే  శరణమయ్యప్ప 
షణ్ముఖసోదర నే  శరణమయ్యప్పపెరియాన వట్టమే  శరణమయ్యప్ప 
వేదాంతరూపనే  శరణమయ్యప్పచెరియాన వట్టమే  శరణమయ్యప్ప 
శంకర సుతనే  శరణమయ్యప్పపంబానదియే  శరణమయ్యప్ప 
శత్రుసంహారినే  శరణమయ్యప్పపంబయిళ్ విళక్కే  శరణమయ్యప్ప 
సద్గుణమూర్తయే  శరణమయ్యప్పనీలిమలై యే ట్రమే  శరణమయ్యప్ప 
పరాశక్తియే  శరణమయ్యప్పఅప్పాచి  మేడే  శరణమయ్యప్ప 
పరాత్పరనే  శరణమయ్యప్పశబరిపీఠమే శరణమయ్యప్ప 
పరంజ్యోతియే  శరణమయ్యప్పశరం గుత్తి యాలే  శరణమయ్యప్ప 
హోమప్రియనే  శరణమయ్యప్పభస్మకుళమే  శరణమయ్యప్ప 
గణపతి సోదర నే  శరణమయ్యప్పపదునెట్టాంబడియే  శరణమయ్యప్ప 
మహిషి మర్దననే శరణమయ్యప్పనెయ్యీభి షేకప్రియనే  శరణమయ్యప్ప 
విష్ణుసుతనే  శరణమయ్యప్పకర్పూర  జ్యోతియే  శరణమయ్యప్ప 
సకల కళా వల్లభనే  శరణమయ్యప్పజ్యోతిస్వరూపనే  శరణమయ్యప్ప 
లోక రక్షకనే  శరణమయ్యప్పమకర జ్యోతియే  శరణమయ్యప్ప 
అమిత గుణాకరనే  శరణమయ్యప్పకర్పూర ద్రవ్య పరిమళ ప్రియనే శరణమయ్యప్ప 
 
ఓం హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప