కాల భైరవ మంత్రం

0

కాలభైరవ గాయత్రి మంత్రం

|| ఓం కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ||

ఈ కాలభైరవ గాయత్రి మంత్రాన్ని రోజు 108 సార్లు 9 రోజులు చదివితే మంచిది

ప్రయాణ కాలభైరవ మంత్రం

||ఓం క్రీం క్రీం కాలభైరవే ఫట్||

ఈ కాలభైరవ మంత్రాన్ని ప్రయాణానికి ముందు 11 సార్లు చదివితే మంచిది

చిన్న పిల్లల కోసం కాలభైరవ మంత్రం

కపాల మాలికా కంరాం జ్వాలాపావక్ లోచనం|
కపాల ఘటాంత్యుగ్రం కలయే కాలభైరవం||


ఈ కాలభైరవ మంత్రాన్ని దేవుడి పటాలముందు 11 సార్లు చదివి సామ్రాని కడ్డిలు వెలిగించి తరువాత 9 సార్లు చదవాలి. తరువాత సామ్రాని కడ్డిల బూడిదని చిన్నపిల్లల నుదుటిన పెడితే, వారి చుట్టూ ఉన్న దుష్టశక్తులు దూరం పోయి పిల్లలు హాయి గా నిద్రపోతారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *