మనం ప్రతిరోజు తెలుగు టైప్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే తెలుగు టైప్ చేసే దానికి చాలా కష్టమైనటువంటి యాప్స్ ఉన్నాయి మనం ఎంతో కష్టపడి తెలుగు టైప్ చేసినప్పటికీ అది చూడటానికి అందంగా వర్డ్ లో తయారు చేయాలి అంటే యూనికోడ్ ఫాంట్లు అవసరం అయితే ఆ యూనికోడ్ ఫాంట్లు చాలా తక్కువగా ఉంటాయి
కాబట్టి చాలామంది డెవలపర్లు . అలాంటి యూనికోడ్ ఫాంట్లను తయారు చేసి ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచారు అటువంటి తెలుగు యూనికోడ్ ఫాంట్లు అన్నింటిని కూడా ఒకచోట చేర్చి వాటిని ఇక్కడ ఈ పేజీలో నేను మీకోసం ఉంచుతున్నాను . సో తెలుగు యూనికోడ్ ఫాంట్లు అన్నీ కూడా ఇక్కడ ఉచితంగా ఉన్నాయి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా డబల్ క్లిక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా winRAR ఉపయోగించి ఇన్స్టాల్ చేసుకోవచ్చు
- మొదట కింద ఇచ్చిన విన్నర్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోండి
- తర్వాత ఒక్కొక్క ఫాంట్ ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి లేదా ఇక్కడి నుంచి అన్ని ఫాంట్లు ని సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా ఫాంట్స్ ఫోల్డర్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి
- అంతే యూనికోడ్ ఫాంట్లు అన్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిపోయి ఉన్నాయి
డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఉన్న బటన్ ని నొక్కండి