ఆన్ లైన్ లో తిరుమల 2023 డైరీలు క్యాలెండర్లు

తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించే క్యాలెండర్ డైరీలకు ఎక్కడలేని అత్యంత ప్రజాదరణ ఉంది

 పూర్వం రోజుల్లో అంటే కొన్ని సంవత్సరాల కిందట ఎంతో వ్యాయ ప్రయాసలకు ఓర్చి తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లు డైరీలు కొనుక్కునే వాళ్ళము

అయితే అవి ఆఫ్ లైన్ లో చాలా తక్కువగా తిరుమలలోనూ తిరుపతిలోనూ మొదట్లో దొరికేవి ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా వాటి అమ్మకాలు మొదలుపెట్టారు

అయినా డిమాండ్ ఎక్కువగా ఉండటం వలన సరిగా దొరికేవి కాదు

ఇప్పుడు ఉన్న డిజిటల్ విప్లవాన్ని ఉపయోగించుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆన్లైన్లోనే డైరీలను క్యాలెండర్లను అమ్మకానికి పెట్టారు

ఈ సంవత్సరం క్యాలెండర్లు డైరీలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది వాటిని ఆన్లైన్లో అమ్మకానికి ఉంచారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు

ఈ డైరీలను గాని క్యాలెండర్ గాని కొనుగోలు చేయాలి అనుకునే భక్తులు కింద ఇచ్చిన లింకులో కొనుగోలు చేయవచ్చు

https://tirupatibalaji.ap.gov.in/#/login

ఎలా కొనుగోలు చేయాలో తెలియని వారు కింద వీడియో ని చూసి తెలుసుకొని కొనుగోలు చేయండి

పెద్ద డైరీ 150 రూపాయలు

చిన్న డైరీ 120 రూపాయలు

టేబుల్ టాప్ క్యాలెండర్ 75 రూపాయలు

అలాగే పెద్ద క్యాలెండర్ 130 రూపాయలు

ఆన్లైన్లో వీటిని మనం కొనుక్కోవచ్చు ఎలా ఆర్డర్ చేయాలో కింద ఉన్నటువంటి వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది

ఎంత ఆన్లైన్లో ఉన్నప్పటికీ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా ఆర్డర్ చేసుకోండి